guntur police arrested borugadda anil shifted to pattabipuram police station
బోరుగడ్డ అనిల్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి పట్టాభిపురం పోలీసులు అనిల్‌ను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. 2021లో ఓ వ్యక్తిని రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన నేపధ్యంలో ఆయన కేసు పెట్టారు. ఈ కేసులోనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.కొంతకాలంగా అజ్హాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
#borugaddaanil
#anilborugadda
#borugaddaanilarrest
#gunturpolice
#ysrcp
#tdp
#janasena

~PR.358~ED.232~HT.286~